861 పోస్టులతో యూపీఎస్సీ సివిల్స్ – 2022 నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 861 సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీకి 2022 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

● మొత్తం పోస్టుల సంఖ్య :: 861

అర్హతలు :: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :: 01.08.2022 నాటికి 21-32 ఏళ్లమధ్య ఉండాలి.

● ఎంపిక విధానం :: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

● దరఖాస్తు విధానం ::
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది :: 22.02.2022

● ప్రిలిమ్స్ పరీక్ష తేది :: 05.06.2022

● వెబ్సైట్ :: https://www.upsc.gov.in

దరఖాస్తు చేయుటకు లింక్ :- https://upsconline.nic.in/mainmenu2.php

● పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD HERE

Follow Us @