BIKKI NEWS (JUNE 02) : UPSC CDSE – II – 2025 NOTIFICATION. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 459 ఖాళీలతో రెండో దశ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రకటన వెలువరించింది.
UPSC CDSE – II – 2025 NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ లలో మంచి వేతనంతో ఉన్నత ఉద్యోగాలను పొందవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 17- 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ వారు అర్హులు.
ఎయిర్ పోర్స్ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివో ఉండాలి.
ఓటీఏ ఎస్ఎస్సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జూలై – 02, 2002 – జూలై – 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జూలై – 01, 2026 – నాటికి 20 – 24 సంవత్సరాలు మద్య ఉండాలి.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జూలై – 02, 2002 – జూలై – 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక విధానం : మొదటి దశలో రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ – 17 – 2025 వరకు. (సాయంత్రం 6.00 గంటల వరకు)
పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 14- 2025
పరీక్ష విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ,. వైద్య పరీక్షలు ఆధారంగా
వెబ్సైట్ : https://upsc.gov.in/
దరఖాస్తు లింక్ : APPLY HERE
పూర్తి నోటిఫికేషన్ ఫీడీఎఫ్ – NOTIFICATION PDF
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్