హైదరాబాద్ (ఎప్రిల్ – 23) : ఇండియన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్(2) (UPSC CDSE 2 RESULT) తుది ఫలితాలను UPSC విడుదల చేసింది.
మొత్తం 100 పోస్టులుండగా 204 మంది క్వాలిఫై అయినట్లు తెలిపింది. ఎంపికైన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి అందులో పాసైనవారిని తుది ఎంపిక చేయనుంది. ఎంపికైన వారు డిఫెన్స్ అకాడమీ కోర్సుల్లో చేరుతారు.