న్యూడిల్లీ (జూలై – 04) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) Combined Defence Services – 2 RESULTS – 2022 ను విడుదల చేసింది. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
మొత్తం 302 మందిని ఎంపిక
చేసినట్లు వెల్లడించింది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో పురుష, స్త్రీ అభ్యర్థుల పోస్టుల భర్తీ కోసం UPSC ఇటీవల పరీక్షలను నిర్వహించింది. విశాల్ అగర్వాల్ టాప్ ర్యాంక్ పొందారు.