యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)… కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
● మొత్తం ఖాళీల సంఖ్య :: 341
ఖాళీల వివరాలు: ఇండియన్ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్–100, ఇండియన్ నావల్ అకాడెమీ, ఎజిమళ–22, ఎయిర్ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్–32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నై–170, ఎస్ఎస్సీ విమెన్ (నాన్ టెక్నికల్)–17.
● అర్హతలు :: డిగ్రీ, ఇంజనీరింగ్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
● ఎంపిక విధానం :: రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ విధానంలో.
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది ::11.01.2022
● పరీక్ష తేది :: 10.04.2022
● వెబ్సైట్ :: https://www.upsc.gov.in
● అప్లై చేయడానికి లింక్ :: https://upsconline.nic.in/mainmenu2.php
● పూర్తి అప్లికేషన్ :: download
Follow Us @