UPSC -187 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● పోస్టులు-ఖాళీలు :: అసిస్టెంట్ కమిషన్ (క్రాప్స్)-02, అసిస్టెంట్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్)-157, టైం స్కేల్ ఆఫీసర్ – 11, అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్ -09, అసిస్టెంట్ ప్రొఫెసర్-02.

● అర్హతలు :: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

● ఎంపిక విధానం :: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

● దరఖాస్తులకు చివరి తేది :: జనవరి -13 – 2022

● వెబ్సైట్ :: www.upsc.gov.in/