UPS : మహారాష్ట్ర ఉద్యోగులకు యూపీఎస్ అమలుకు క్యాబినెట్ ఆమోదం

BIKKI NEWS (AUG. 26) : UPS SCHEME FOR MAHARASHTRA GOVERNMENT EMPLOYEES. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేయనుంది.

UPS SCHEME FOR MAHARASHTRA GOVERNMENT EMPLOYEES

ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే నేతృత్వంలోని క్యాబినెట్ ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏకీకృత పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని, 2024 మార్చి నుంచే దాన్ని అమలు చేస్తామని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నౄలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్న సంగతి తెలిసిందే. ఉ నేపథ్యంలో ఉద్యోగులకు తీపి కబురు అందించినట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు