BIKKI NEWS (JAN. 01) : Union cabinet decisions on January 1st 2025. 2025 సంవత్సరం తొలి రోజు డైలీ క్యాబినెట్ వ్యవసాయం రైతుల విషయాలలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
Union cabinet decisions on January 1st 2025
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క పరిధిని పెంచాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే డిఏపి పై సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350 కే లభ్యం కానుంది.
అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాఫ్ ఇన్సూరెన్స్ పథకాలను 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ కోసం 800 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- DELHI EXIT POLLS – డిల్లీ ఎగ్జిట్ పోల్స్ 2025
- శాతవాహనలో ముగిసిన వికసిత్ భారత్ జాతీయ సదస్సు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY