Home > BUSINESS > UNION BUDGET 2024 NUMBERS- అంకెల్లో బడ్జెట్

UNION BUDGET 2024 NUMBERS- అంకెల్లో బడ్జెట్

BIKKI NEWS (FEB. 01) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆదాయ, రాబడుల అంచనాలను (UNION BUDGET 2024 NUMBERS) కింద ఇవ్వడం జరిగింది.

మొత్తం బడ్జెట్ – 47,65,768 కోట్లు

  • రెవెన్యూ ఆదాయం – 26,01,574 కోట్లు
  • రెవెన్యు యోతర ఆదాయం – 3,99,701
  • మూలదన ఆదాయం – 17,64,494

మొత్తం వ్యయం : 47,65,768

  • రెవెన్యూ లోటు – 653383 (2%)
  • ఫిస్కల్ లోటు – 16,85,494 (5.1%)
  • ప్రాథమిక లోటు – 4,95,054 (1.5%)
  • ప్రభావిత రెవెన్యూ లోటు – 26,78,01 (0.8%)
★ శాఖల వారీగా కేటాయింపు
  • డిఫెన్స్ మినిస్ట్రీకి రూ. 6.2 లక్షల కోట్లు
  • రోడ్డు రవాణా శాఖకు రూ.2.78 లక్షల కోట్లు
  • రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు
  • వినియోగదారుల వ్యవహారాల శాఖకు రూ.2.13 లక్షల
    కోట్లు
  • హోమ్ శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77 లక్షల కోట్లు
  • కెమికల్ & ఫెర్టిలైజర్స్ శాఖకు రూ.1.68 లక్షల కోట్లు
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు