మహిళా, శిశు సంక్షేమ శాఖను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
‘‘మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్ పథకాలు, ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంట్ పథకం. తీసుకొస్తాం. దీని కోసం రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఇస్తాం’’ అని మంత్రి తెలిపారు.