UPS vs NPS – ఏ పెన్షన్ విదానంలో ఏమున్నాయి.

BIKKI NEWS (JAN. 27) : Unified pension system vs New Pension System comparision. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏకీకృత పెన్షన్ పద్ధతి తీసుకుని వచ్చింది. ఇది నూతన పెన్షన్ విధానం స్థానంలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎప్రిల్ 01 – 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని నిర్ణయం.

Unified pension system vs New Pension System comparision

NPS

ఎంప్లాయి కాంట్రీబ్యుషన్ – 10

కచ్చితంగా లభించే పెన్షన్ – నిల్

పూర్తి పెన్షన్ పొందాలంటే కావాల్సిన సర్వీస్ – ఎలాంటి పరిధి లేదు

సర్వీస్ ఆధారంగా పెన్షన్ విధానం – లేదు

పెన్షన్ పొందాలంటే కనీస సర్వీస్ – లేదు

కనీస పెన్షన్ – లేదు

కచ్చితంగా లభించే కుటుంబ పెన్షన్ – ఎమౌంట్ నాట్ ఎష్యూర్డ్

ద్రవ్యోల్బణం ఆధారంగా పెన్షన్ : లేదు

మార్కెట్ ఆధారంగా పెన్షన్ : లేదు

గ్రాట్యూటీ – ఉంది

లంప్సమ్ పేమెంట్ : మొత్తం పెన్షన్ లో 60%

UPS

ఎంప్లాయి కాంట్రీబ్యుషన్ – 10

కచ్చితంగా లభించే పెన్షన్ – చివరి 12 నెలల వేతన సగటులో 50%

పూర్తి పెన్షన్ పొందాలంటే కావాల్సిన సర్వీస్ – 25 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.

సర్వీస్ ఆధారంగా పెన్షన్ విధానం – ఉంది

పెన్షన్ పొందాలంటే కనీస సర్వీస్ – 10 సంవత్సరాలు

కనీస పెన్షన్ – 10 వేలు & DR

కచ్చితంగా లభించే కుటుంబ పెన్షన్ – మొత్తం పెన్షన్ లో 60%

ద్రవ్యోల్బణం ఆధారంగా పెన్షన్ : ఉంది

మార్కెట్ ఆధారంగా పెన్షన్ : లేదు

గ్రాట్యూటీ – ఉంది

లంప్సమ్ పేమెంట్ : 30 సంవత్సరాల వేతనంలో 6 నౄలల వేతనంను పొందుతారు.

ఇది ప్రస్తుతం ఎవరైతే కొత్త పెన్షన్‌ స్కీం (ఎన్‌పీఎస్‌)లో ఉన్నారో వారికే దీన్ని ఎంచుకొనే సౌలభ్యం కల్పించారు. మరి నిపుణులేమంటున్నారు?

ఎన్‌పీఎస్‌లో పోగైన సొమ్ములో రిటైర్మెంట్‌ సమయంలో ఒకేసారి పొందే 60 శాతం మొత్తాలకు పన్నుండదు. మిగతా 40 శాతం మొత్తాలు నెలనెలా పెన్షన్‌ రూపంలో వస్తాయి. అయితే వీటిపై మాత్రం సదరు ఉద్యోగికి వర్తించే ఐటీ స్లాబు ప్రకారం పన్నులు పడుతాయి. ఇక యూపీఎస్‌లో పన్నుల వర్తింపు గురించి కేంద్రం నుంచి ప్రకటన రావాల్సి ఉన్నది. ఏప్రిల్‌ 1 నుంచి యూపీఎస్‌ అమల్లోకి రానున్నది. కనీసం 25 ఏండ్ల సర్వీస్‌ ఉంటే గ్యారంటీడ్‌ పెన్షన్‌ వస్తుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు