లండన్ ( అక్టోబర్ – 24) : బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సనాక్ విజయం సాదించారు లీజ్ ట్రస్ రాజీనామాతో ఖాళీ అయిన ప్రధాని పీఠాన్ని భారత సంతతికి చెందిన రిషి సునాక్ కైవసం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.
193 మంది ఎంపీల మద్దతు రిషి సునాక్ కు లభించింది. కన్సర్వేటివ్ పార్టీ కి చెందిన ప్రత్యర్థులు బోరిస్ జాన్సన్, మోర్టాట్ ఎన్నికల నుండి తప్పుకోవడంతో రిషి సునాక్ విజయం వరించింది.