న్యూడిల్లీ (అక్టోబర్ – 06) : UGC NET 2021 డిసెంబర్, 2022 జూన్ మెర్జ్‌డ్ సైకిల్ 4వ దశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) అందుబాటులో ఉంచింది.
అక్టోబర్ 08 మరియు 10వ తేదీలలో UGC NET MERGED CYCLE పరీక్షలు జరగనున్నాయి. హల్ టిక్కెట్లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.