UGC – NET JUNE 2023 నోటిఫికేషన్ విడుదల

న్యూడిల్లీ (మే – 11) : UGC NET JUNE 2023 NOTIFICATION ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు NET ను అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. ఈ పరీక్షను 83 సబ్జెక్టులలో నిర్వహిస్తున్నారు.

◆ అర్హతలు : 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ సంబంధించిన సబ్జెక్టులో పూర్తి చేసి ఉండాలి.

◆ వయోపరిమితి : JRF కు జూన్ – 01 – 2023 నాటికి 30 ఏళ్ళ మించకూడదు. అసిస్టెంట్ ప్రొపెషర్ కు వయోపరిమితి లేదు

◆ దరఖాస్తు గడువు : మే 10 నుంచి మే 31 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ : జూన్ రెండో వారంలో

◆ పరీక్ష తేదీలు : జున్ 13 నుండి 22 వరకు

◆ పరీక్ష విధానం : మొత్తం 83 సబ్జెక్టులకు CBT పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. పేపర్ – 1 & 2 ఉంటాయి.

◆ దరఖాస్తు ఫీజు : 1,150/- (OBC, NCL – 600/-, SC, ST, PWD, 3rd Gender – 325/-)

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/