హైదరాబాద్ (జూలై – 25) : UGC NET JULY 2023 RESULTS విడుదల అయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
83 సబ్జెక్టులకు గానూ 6,39,069 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరయ్యారు. జూన్ 13 నుండి 22 వరకు ఆన్లైన్ పద్దతిలో ఈ పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్ష ద్వారా లెక్చరర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి అర్హతలు సాధించవచ్చు.