UGC NET EXAM 2023 : నేటి నుండి మొదటి దశ పరీక్షలు

హైదరాబాద్ (జూన్ – 13) : UGC NET 2023 – EXAMS నేటి నుండి 17 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రెండో దశ UGC NET 2023 పరీక్షలు జూన్ 19 నుంచి 22 వరకు జరగనున్నాయి.

UGC – NET 2023 ADMIT CARDS DOWNLOAD HERE