హైదరాబాద్ (జనవరి 07) : UGC NET -2023 జూన్ సెషన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. జూన్ 13 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.
డిసెంబర్ సెషన్ పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరుగనున్నాయి.
దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.