UGC NET RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (ఎప్రిల్‌ – 13) : UGC NET – 2022 ఫలితాలను NTA విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా విడతల వారీగా పరీక్షలు నిర్వహించగా.. మార్చి నెలలో కీలను విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. ఈ పరీక్షలకు 8.34 లక్షల మంది అభ్యర్థులు హజరయ్యారు

CLICK HERE FOR UGC NET RESULTS