UGC NET CERTIFICATES : డిసెంబర్ 2022 సర్టిఫికెట్ లు విడుదల

హైదరాబాద్ (జూన్ -01) : UGC NET 2022 – డిసెంబర్ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన పరీక్షలలో అర్హత సాదించిన అభ్యర్థులు సర్టిఫికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

83 సబ్జెక్టులలో ఫిబ్రవరి – 21 నుంచి మార్చి -16 – 2033 వరకు నిర్వహించిన ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా సర్టిఫికెట్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

UGC NET 2022 DECEMBER CYCLE CERTIFICATES DOWNLOAD HERE