UGC NET (ARTS) పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 18) : UGC NET డిసెంబర్ 2021 మరియు జూన్ – 2022 (ఆర్ట్స్ మరియు లాంగ్వేజస్) రెండు పరీక్షలను కలిపి ఒకే పరీక్షగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 14వరకు నిర్వహించడానికి షెడ్యూల్ ను ఎన్టీఏ విడుదల చేసింది.

UGC NET ఫేజ్ – 2 & 3 పరీక్షలను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫెలోషిప్ ల కోసం నిర్వహించనున్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/

Follow Us @