UGC NET 2023 ADMIT CARDS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 11) : UGC NET 2023 – ADMIT CARDS ను జూన్-2023 మొదటి దశ పరీక్షలు జూన్ -13 నుంచి 17 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రెండో దశ UTC NET 2023 పరీక్షలు జూన్ 19 నుంచి 22 వరకు జరగనున్నాయి.

UGC – NET 2023 ADMIT CARDS DOWNLOAD HERE