హైదరాబాద్ (మే – 31) : UGC NET 2023 ఆన్లైన్ దరఖాస్తు గడవు నేటి సాయంత్రం 5.00 గంటలతో ముగియనుంది. 83 సబ్జెక్టులలో నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా జూనియర్ అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భర్తీలో అర్హత పరీక్షగా ఉండనుంది.
◆ వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/