న్యూడిల్లీ (నవంబర్ – 05) : UGC NET – 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ షీట్లు, కీని నిన్న విడుదల చేయడం జరిగింది.
PhD లో ప్రవేశాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం నెట్ పరీక్షను ఈ ఏడాది 4 విడతలుగా నిర్వహించారు. జూలై 9-12, సెప్టెంబర్ 20-23,29, అక్టోబర్ 4, మరియు 8-14 మధ్య ఎగ్జామ్స్ జరిగాయి.