UGC ఫెలోషిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ ఎదురుచూస్తున్న మొత్తం 5 రకాల ఫెలోషిప్లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పచ్చజెండా ఊపింది. అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది.

యూజీసీ అందిస్తున్న ఫెలోషిప్ ల వివరాలు

  • డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్,
  • డాక్టర్ డీఎస్ కొఠారి రిసెర్చ్ గ్రాంట్ ఫర్ న్యూలీ రిక్రూటెడ్ ఫ్యాకల్టీ,
  • రిసెర్చ్ గ్రాంట్ ఫర్ ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ మెంబర్స్,
  • ఎమిర్టస్ ఫెలోషిప్,
  • సావిత్రిబాయి జ్యోతిబా పూలే ఫెలోషిప్ ఆఫ్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఫెలోషిప్

◆ వెబ్సైట్ : www.ugc.ac.in

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @