హైదరాబాద్ (ఆగస్టు – 02) : యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) దేశ వ్యాప్తంగా ఉన్న 20 FAKE UNIVERSITY LIST ల జాబితాను విడుదల చేసింది.
ఈ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని UGC ఒక ప్రకటన లో తెలిపింది. ఈ యూనివర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని.. అవి చెల్లవని స్పష్టం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 8 ఫేక్ యూనివర్సిటీలు ఉండగా. ఆంధ్రప్రదేశ్ లో 2 యూనివర్సిటీ లు నకిలీ వని తెలిపింది. అవి గుంటూరు కాకుమానువారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలు
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023