3847 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో ESIC లో ఖాళీగా ఉన్న 3847 యూడీసీ, స్టెనో, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్ లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

● మొత్తం ఖాళీలు :: 3847 (అప్పర్ డివిజనల్ క్లర్క్ 1726, స్టెనోగ్రాఫర్ 163, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1931)

అర్హతలు :: యూడీసీ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్టెనో పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై నిమిషానికి 80 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. . ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి పాసవ్వాలి. అభ్యర్థులు

వయోపరిమితి :: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.

★ ఎంపిక విధానం :: రాతపరీక్ష ద్వారా

  • యూడీసీ: ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
  • స్టెనో: మెయిన్, స్కిల్ టెస్ట్.
  • ఎంటీఎస్ : ప్రిలిమ్స్, మెయిన్స్

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ ఫీజు :: రూ.500/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250/-)

దరఖాస్తులు ప్రారంభం :: జనవరి 15 – 2022

దరఖాస్తులకు చివరితేదీ :: ఫిబ్రవరి 15 – 2022

వెబ్సైట్ :: esic.nic.in