ట్విట్టర్ కొత్త సీఈఓ గా భారతీయుడు

సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొత్త ceo (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన క పెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నారు.

కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే లో చదువుకున్నారు. 10 సంవత్సరాలుగా ట్విట్టర్ లో పని చేస్తున్నారు.

Follow Us @