సిరిసిల్ల (ఎప్రిల్ – 26) : తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల కళాశాల సిరిసిల్లలో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (మహిళలు) – సిరిసిల్ల 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను బీఏ హనర్స్ – ప్యాషన్ డిజైన్, ఇంటీరియల్ డిజైన్, మరియు పోటోగ్రఫి – డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నారు.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా (గూగుల్ ఫారం ద్వారా). పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను అభ్యర్థి సంతంకం చేసి కింద ఇవ్వబడిన అడ్రస్ కి పోస్ట్/ నేరుగా పంపాలి.
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 24 నుంచి మే – 14 – 2023 వరకు
◆ అర్హతలు : మహిళ అభ్యర్థులై ఉండాలి. 2021 – 22 & 2022 -23 లో ఇంటర్మీడియట్ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు ఉండాలి.
◆ ఎంపిక విధానం : ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా
◆ దరఖాస్తు ఫీజు : 300/- (డీడీ (IN FAVOUR OF SECRETARY, TTWRIES, GURUKULAM,
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : ప్రిన్సిపాల్, TTWRDC (W) సిరిసిల్ల, లక్ష్మీ పూర్ రోడ్, తంగళ్ళపల్లి -505405- సిరిసిల్ల
◆ దరఖాస్తు లింక్ : https://forms.gle/aTyihBMxBY2Hep9Q8
◆ వెబ్సైట్ : https://ttwrdcs.ac.in/