సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా

2021-2022 విద్యా సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో (TSWRJC) ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులలో (ఆర్ట్స్, సైన్స్, మరియు వొకేషనల్) ప్రవేశానికి ఎప్రిల్ – 4 – 2021 న జరగాల్సిన ప్రవేశ పరీక్షను నిరవధికంగా వాయిదా వేశారు.

కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కారణంగా TSWRJC CET – 2021 పరీక్ష వాయిదా పడిందని అధికారులు తెలిపారు.

పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

Follow Us@