RESULTS : గురుకుల ఇంటర్ ప్రవేశ ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 23) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూషన్స్ (TSWREIS) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 202 గురుకుల జూనియర్ కళాశాల (NON COE) లో జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల ఫలితాలు విడుదలచేశారు (tswries junior college (non coe) admissions 2023 results) . ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

ఫలితాలు చెక్ చేసుకోవడానికి పుట్టిన తేదీ మరియు కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా 202 గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలు కల్పించడానికి ఈ నోటిపికేషన్ జారీ చేశారు.

TSWRIES INTER ADMISSION RESULT (NON COE) – LINK