తెలంగాణ గురుకుల విద్యా సంస్థలలో ఉద్యోగాలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైద‌రాబాద్‌లోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(TSWREIS) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యా సంస్థలలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క్రీడలకు కోచ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● క్రీడాంశాలు :: క్రికెట్, కబ‌డ్డీ, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, చెస్‌, సాఫ్ట్‌బాల్‌, ఫుట్‌బాల్, హాకీ, వ్రెజిలింగ్‌, జూడో, ఖో-ఖో.

● అర్హ‌త‌ :: క‌నీసం 55% మార్కుల‌తో డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌,

బీపీఈడీ/ ఎంపీఈడీ/ పీహెచ్‌డీ వారికి ప్రాధాన్యత‌,
సంబంధిత టైటిల్స్‌, స‌ర్టిఫికెట్ కొర్సులు.

● ఎంపిక విధానం :: ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఆన్‌లైన్.

● ద‌ర‌ఖాస్తు ఫీజు :: రూ.500.

● చివ‌రి తేది :: 13 – డిసెంబర్ – 2020.

● వెబ్సైట్ :: https://www.tswreis.in/

● పూర్తి నోటిఫికేషన్ pdf ::

https://drive.google.com/file/d/1KY-8k-z08I98fOqkfcmwiWFQ8C_VZyzi/view?usp=drivesdk

Follow Us@