TSWR COE CET : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఎప్రిల్ – 12) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల (TSWRIE) విద్యాలయాల పరిధిలో ఉన్న 38 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.

ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో సీట్లు పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

TSWR COE CET RESULT