TSWR COE CET-2023 : మూడో దశ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (మే – 26) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల (TSWR) విద్యాలయాల పరిధిలో ఉన్న 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన COE CET-2023 RESULTS మూడో దశ ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ COE లలో సీట్లు పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ తో పాటు EAMCET, NEET, JEE వంటి పోటి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

TSWR COE CET 3rd PHASE RESULTS

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @