5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హల్ టికెట్లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ యందు 5వ తరగతి ప్రవేశ పరీక్ష (VGCET 2021) జూలై -18 – 2021 ఆదివారము రోజున ఉదయం 11:00గంటల నుండి మధ్యాహ్నం 1:00వరకు పరీక్ష జరగనుంది.

ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ హల్ టిక్కెట్ లను డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరిగింది.

VG CET HALL TICKETS DOWNLOAD