TSSPDCL లో 1,601 ఉద్యోగాలు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 01) : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(TSSPDCL)లో 1,601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు.

1553 జూనియర్ లైన్మెన్, 48 ఆసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందని పేర్కొన్నారు.