BIKKI NEWS (JAN. 20) : తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (TSRTC NON ENGINEERING APPRENTICE)
నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. అన్ని డిపోలలో అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానిస్తుంది.
అర్హత గల నాన్ ఇంజనీరింగ్ Graduate (B.Com., B.Sc., B.A., BBA & BCA) అభ్యర్థులు TSRTC అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులతో సంతృప్తి చెందడం ద్వారా 16.02.2024 వరకు కింద ఇవ్వబడిన మ వెబ్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు
చేసుకొని TSRTC ESTABLISHMENT ఎంపిక చేసుకొనగలరు.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..
హైదరాబాద్ రీజియన్ – 26
సికింద్రాబాద్ రీజియన్ – 18
మహబూబ్నగర్ – 14
మెదక్ – 12
నల్గొండ -12
రంగారెడ్డి 12
ఆదిలాబాద్ – 09
కరీంనగర్ 15
ఖమ్మం – 09
నిజామాబాద్ 09
వరంగల్ 14
TSRTC WEBSITE : www.tsrtc.telangana.gov.in
APPLY HERE – https://nats.education.gov.in
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER