TS RJC CET 2022 : గురుకుల జూనియర్ కాలేజీలలో ప్రవేశ పరీక్ష

తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరము ఇంగ్లీషు మీడియం-MPC/BPC/MECలో ప్రవేశం కొరకు జరుగు
TSRJC-CET 2022 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయింది.

అర్హత :- మే-2022లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులు

దరఖాస్తులు ప్రారంభ తేది :- 07–03-2022 నుండి

దరఖాస్తులు చివరి తేది :-
11-04-2022 వరకు.

దరఖాస్తు రుసుము :- 200/-

ఎంపిక విధానం :- ప్రవేశ పరక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగును.

ప్రవేశ పరీక్ష :- 22-06-2022

వెబ్సైట్ :- http://tsrjdc.cgg.gov.in

వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:- 040-24734899.

Follow Us @