TSPSC : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెట‌ర్నరీ, డిపార్ట్‌మెంట్ల‌లో ఖాళీగా ఉన్న 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (class A & B) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు డిసెంబర్ 30 నుంచి జనవరి 19 – 2023 తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు.

◆ అర్హతలు : వెటర్నరీ సైన్స్ & ఆనిమల్ హజ్బెండరీ డిగ్రీ, మరియు పీజీ మైక్రబయాలజీ, పారాసైటాలాజీ, ఎపిడమాలజీ, వైరాలజీ, ఇమ్యునాలజీ, బయోటెక్నాలజి,

◆ వయోపరిమితి : 18 -44 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ వేతనం : 54,220 – 1,33,630

◆దరఖాస్తు ప్రారంభం : డిసెంబర్ – 30 – 2023

◆దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 19 – 2023

◆ పరీక్ష తేదీ : మార్చి – 15, 16 – 2023

◆ దరఖాస్తు ఫీజు : 200 + 120

◆ పరీక్ష విధానం : రెండు పేపర్స్ ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ ఎబిలిటీస్ & జనరల్ స్టడీస్ (150 మార్కులు), రెండో పేపర్ వెటర్నరీ సైన్స్ డిగ్రీ లెవల్ (300 మార్కులు)

◆ పూర్తి నోటిఫికేషన్ : Download pdf

◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/