TSPSC :TPBO ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్ (జూలై 12) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూలై 8న నిర్వహించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్(TPBO PRELIMINARY KEY) ఉద్యోగ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని విడుదల చేసింది.

ప్రాథమిక కీపై జూలై 13 నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. పరీక్ష రెస్పాన్స్ షీట్లు ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

◆ మరిన్ని వార్తలు