TSPSC : హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హార్టిక‌ల్చ‌ర్ విభాగంలో 22 హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ (horticulture officer) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి 3 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

◆ అర్హతలు : హర్టీకల్చర్ డిగ్రీ, అగ్రికల్చర్ డిగ్రీ

◆ వయోపరిమితి : 18 -44 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ వేతనం : 51,320 – 1,27,310

◆దరఖాస్తు ప్రారంభం : జనవరి – 03 – 2023

◆దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 24 – 2023

◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 04 -2023

◆ దరఖాస్తు ఫీజు : 200 + 120

◆ పరీక్ష విధానం : రెండు పేపర్స్ ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ ఎబిలిటీస్ & జనరల్ స్టడీస్ (150 మార్కులు), రెండో పేపర్ హర్టీకల్చర్ డిగ్రీ లెవల్ (300 మార్కులు)

◆ పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/