హైదరాబాద్ (సెప్టెంబర్ – 30) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షను నవంబర్ 7వ తేదీన నిర్వహించాలని TSPSC నిర్ణయించింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) శాఖ పరిధిలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష తేదీలను TSPSC వెల్లడించింది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు TSPSC వెబ్‌సైట్ లో హాల్-టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Follow Us @