హైదరాబాద్ (జూన్ – 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ లకు సంబంధించి హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2023 మే మాసానికి సంబంధించిన ఈ పరీక్షలు జూన్ 15 నుండి 24 వరకు నిర్వహించనున్నారు.