హైదరాబాద్ (మే – 27) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే నెలలో నిర్వహించిన వివిధ ఉద్యోగ పరీక్షలు అయినా AEE (సివిల్), అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, లైబ్రేరియన్ రాత పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్ లను మే – 27 నుంచి అందుబాటులో ఉంచింది.
పై ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ లో గల అభ్యంతరాలను జూన్ – 01 నుంచి 03వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు వెబ్సైట్ లో ఇవ్వబడిన లింక్ ద్వారా తెలియబర్చవచ్చు.
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/