TSPSC : భూగర్భ జలశాఖ ఉద్యోగాల ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు 17) : భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు (ఓఎమ్మార్), మాస్టర్ క్వశ్చన్ పేపర్లను TSPSC ఆగస్టు 17న విడుదల (Tspsc release ground water department gazetted, non gazetted jobs preliminary key ) చేయనున్నది.

ఈ వివరాలను సెప్టెంబర్ 16 వరకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని, ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆగస్టు 19 నుంచి 21 వరకు ఆన్లైన్ ద్వారా తెలపాలని TSPSC తెలిపింది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/