BIKKI NEWS (FEB. 15) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఫలితాలను వెబ్సైట్ లో (TSPSC NOVEMBER 2023 DEPARTMENTAL TEST RESULTS ) అందుబాటులో ఉంచింది.
2023 నవంబర్ సెషన్ కు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
TSPSC DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2023
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి