127 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్(TSPSC) పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు-15, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌-10, అదేవిధంగా ప్రొ.జయశంకర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌ పోస్టులు-102 ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పూర్తి వివరాలకు TSPSC వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు.

వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/index.jsp

Follow Us@