తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్తో పాటు ఏడుగురు సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. సీఎం ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా బి. జనార్దన్ రెడ్డి (ఐఏఎస్) నియమితులయ్యారు.
● TSPSC నూతన సభ్యులు ::
- కారం రవీందర్ రెడ్డి
- ఆర్. సత్యనారాయణ
- రమావత్ ధన్ సింగ్
- ప్రొఫెసర్ బీ లింగారెడ్డి
- కోట్ల అరుణ కుమారి
- ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా
- అరవెల్లి చంద్ర శేఖర్ రావు