TSPSC : లైబ్రేరియన్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్, సిలబస్

హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇంటర్మీడియట్ 40 మరియు సాంకేతిక విద్యా శాఖలో 31 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ మరియు సిలబస్ ల గురించి నేర్చుకుందాం.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి – 21 -2023

◆ దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 10 – 2023 (సాయంత్రం 5 గం. వరకు)

◆ పరీక్ష తేదీ : మే/జూన్ – 2023

అర్హతలు : డిగ్రీ తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ 50% మార్కులతో కలిగి ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ సైన్స్

వయోపరిమితి : 18 – 44 సం. ల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-

◆ పరీక్ష విధానం : రెండు పేపర్లు తో 450 మార్కులకు నిర్వహిస్తారు.

  • పేపర్ – 1 (జనరల్ స్టడీస్ & ఎబిలిటీస్ – 150 మార్కులు)
  • పేపర్ – 2 ( లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – M.Li.Sc లెవల్ – 300 మార్కులకు) కేవలం ఇంగ్లీష్ మీడియం)

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/