TSPSC JUNIOR LECTURER HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : గాన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్న జూనియర్ లెక్చరర్ పరీక్షల హాల్ టికెట్లను రేపటి (సెప్టెంబర్ – 05) నుంచి అందుబాటులో ఉంచనుంది. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

1,392 పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రతిరోజు ఉదయం సెషన్ లో జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సెషన్ లో సంబంధిత సబ్జెక్టు పేపర్ జరగనుంది. పూర్తి పరీక్షల షెడ్యూల్ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి

సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలకు వారం రోజుల ముందున హాల్ టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

J.L. EXAMS DETAILED SCHEDULE