హైదరాబాద్ (జనవరి – 29) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC) పలు సంక్షేమ శాఖల్లోని 581 వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 03 – 2022 సాయంత్రం 5.00 గంటల వరకు పొడిగించడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఆగస్టు మాసంలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మార్టెన్, హాస్టల్ వార్డెన్, లేడీ సూపరింటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/